బస్ స్టాండ్ల నుండి
- చెంగల్పట్టు:
- శ్రీపెరంబుదూర్ వద్దకు 82C బస్
- తాంబరం:
- శ్రీపెరంబుదూర్ వద్దకు 583 బస్
శ్రీపెరంబుదూర్ చేరుకొన్న తరువాత, ఈ క్రింద పేర్కొన్న పద్ధతిని అనుసరించండి:
- శ్రీపెరంబుదూర్
- కట్టు కూట్ రోడ్ వద్దకు 583A బస్.
- కట్టు కూట్ రోడ్ నుండి, ఆటోలో ఆశ్రమానికి చేరుకోండి లేదా మా వాహనం ద్వారా చేరుకోవడానికి 7550012444 కు కాల్ చేయండి.
- తిరువళ్లూర్:
- కట్టు కూట్ రోడ్ వద్దకు 583A బస్***
- సి.ఎం.బి.టి / కోయంబేడు:
- పూనమల్లే వద్దకు 53G/16J బస్
- పూనమల్లే నుండి కట్టు కూట్ రోడ్*** వద్దకు 591 బస్
*** కట్టు కూట్ రోడ్ నుండి ఆశ్రమం చేరుకోవడానికి ఆటో తీసుకోండి లేదా మా వాహనం ద్వారా చేరుకోవడానికి 7550012444 కు కాల్ చేయండి.
రైల్వే స్టేషన్ల నుండి
- ఎగ్మోర్ / సి.ఎం.బి.టి / అరక్కోణం:
- చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకొని క్రింద పేర్కొన్న పద్ధతులను అనుసరించండి.
- చెన్నై సెంట్రల్:
- తిరువళ్లూర్ కు సబర్బన్ ఎలక్ట్రిక్ రైలు ఎక్కండి. (చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు సబర్బన్ టెర్మినల్ ప్రక్కనే ఉంటుంది)
- తిరువళ్లూర్ నుండి ఆశ్రమానికి ట్యాక్సీ/ఆటో/బస్ ద్వారా నేరుగా చేరుకోవచ్చు.
చెన్నై విమానాశ్రయం నుండి
- యాప్ లో “వై.ఎస్.ఎస్. చెన్నై ఆశ్రమం (YSS Chennai Ashram)” అని వెదకడం ద్వారా ఒక ట్యాక్సీ/క్యాబ్/ఊబర్ ను కుదుర్చుకోండి, మరియు ఆశ్రమం చేరేందుకు రూట్ మ్యాప్ ను అనుసరించండి.
దయచేసి గమనించండి:
- పైన ఉదహరించిన అన్ని ప్రదేశాల నుండి నేరుగా ట్యాక్సీ/క్యాబ్/ఆటో ద్వారా చేరుకోవచ్చు.
యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం — చెన్నై
Mannur Village, P. O. Vallarpuram
Sriperumbudur - 602105
Kanchipuram
Tamil Nadu