పరమహంస యోగానంద
ఆధ్యాత్మిక మహా కావ్యమైన ఒక యోగి ఆత్మకథ యొక్క రచయిత, యోగానందగారు ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన క్రియాయోగ ధ్యాన ప్రక్రియలు మరియు “జీవించడం-ఎలా” బోధనలు లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించాయి.
గృహ అధ్యయనం కోసం పాఠాలు
వై.ఎస్.ఎస్. పాఠాలు మీ జీవితంలో పరివర్తన తేవడం ద్వారా సమతుల్యతను ఎలా తీసుకురాగలవు అనే దాని గురించి మరింతగా తెలుసుకోండి.
కార్యక్రమాలు
వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించే ఆన్లైన్ మరియు వ్యక్తిగత ధ్యానాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు కార్యక్రమాలలో చేరమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం
వివిధ భారతీయ భాషల్లో నిర్వహించే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మాతో కలిసి పాల్గొనండి.
సాధనా సంగమాలు 2024
2024 జనవరి నుండి డిసెంబరు వరకు జరిగే సాధనా సంగమాలకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులందరూ మాతో చేరాలని మేము ఆహ్వానిస్తున్నాము.
ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. యాప్
అధ్యయనం, ధ్యానం మరియు ప్రేరణ కోసం మీ ఆధ్యాత్మిక డిజిటల్ సహవాసి.
బ్లాగ్
QUOTE OF THE DAY
Right ActivitySeptember 21
We will be seen on this stage of life again and again, until we become such good actors that we can play our parts perfectly, according to the Divine Will. Then the Stage Manager will say: “You need ‘go no more out’. You have done My Will. You have played your part, and acted well. You did not lose courage. Now you have come back to Me, to be a pillar of immortality in the temple of My Eternal Existence.”
– Sri Sri Paramahansa Yogananda
“Man’s Eternal Quest”
आज का विचार
सम्यक् कर्मSeptember 21
हम जीवन के इस मंच पर बारम्बार देखे जायेंगे, जब तक कि हम इतने अच्छे कलाकार नहीं बन जाते कि हम अपनी भूमिकायें ईश्वर की इच्छा के अनुसार परिपूर्ण रूप से निभा सकें। तब वे मंचनिर्देशक कहेंगे : “अब तुम्हें फिर से ‘वापस जाने की आवश्यकता नहीं।’ तुमने मेरी इच्छा पूर्ण कर दी है। तुमने अपनी भूमिका निभा दी है, और अच्छा अभिनय किया है। तुमने धैर्य नहीं खोया। अब तुम मेरे अनन्त अस्तित्व के मन्दिर में अमरत्व का स्तम्भ बनने मेरे पास वापस आ गये हो।”
— श्री श्री परमहंस योगानन्द,
“मानव की निरन्तर खोज”
આજે ધ્યાનમાં
સમ્યક્ કર્મSeptember 21
જ્યાં સુધી આપણે ઉત્કૃષ્ટ અભિનેતા બની આપણો પાઠ ઈશ્વરની ઇચ્છા અનુસાર યોગ્ય રીતે ન ભજવી શકીએ, ત્યાં સુધી આપણે આ રંગમંચ ઉપર ફરીફરીને દેખાશું. ત્યાર પછી દિગ્દર્શક આપણને કહેશેઃ “તારે હવે ફરીથી ‘વધુ વખત પાછા જવાની’ જરૂર નથી” (રિવેલેશન 3:12 બાઈબલ) તેં મારી ઇચ્છા પૂરી કરી છે. તેં તારો પાઠ બરાબર સારી રીતે ભજવ્યો છે. તેં હિંમત ગુમાવી નથી. હવે મારા શાશ્વત અસ્તિત્વરૂપી મંદિરમાં અમરત્વનો એક સ્તંભ થવા મારી પાસે આવ.”
-શ્રી શ્રી પરમહંસ યોગાનંદ,
“Man’s Eternal Quest”
இன்றைய தத்துவம்
சரியான செயல்September 21
தெய்வத்திருவுள்ளத்தின்படி, நாம் நம்முடைய கதாபாத்திரங்களைக் குறைபாடில்லாமல் நடிக்கும் திறமையான நடிகர்களாக ஆகும்வரை நாம் திரும்பத் திரும்ப இந்த வாழ்க்கை மேடையில் தோன்றுவோம். பின்பு அவன் கூறுவான் : இனிமேலும் நீ வெளியே செல்ல வேண்டிய அவசியம் இல்லை. நீ என்னுடைய சித்தத்தின்படி செய்து முடித்துவிட்டாய். நீ உன் பாகத்தை நன்றாக நடித்து முடித்துவிட்டாய். நீ தைரியத்தை இழக்கவில்லை. என் அமரத்துவ இருப்பு என்ற ஆலயத்தில் ஓர் அழிவற்ற தூணாக இருப்பதற்கு இப்பொழுது நீ என்னிடம் திரும்பி வந்துவிட்டாய்.
-ஸ்ரீ ஸ்ரீ பரமஹம்ஸ யோகானந்தர்,
“மனிதனின் நிரந்தரத் தேடல்”
నేటి సూక్తి
యుక్తమైన కర్మలుSeptember 21
దైవేచ్ఛ ప్రకారం మన పాత్రలను మనం పరిపూర్ణంగా పోషించగలిగే వరకు, మనము ఈ జీవిత నాటక రంగస్థలం మీదకి పదే పదే వస్తూనే ఉంటాము. అప్పుడు నాటక సూత్రధారి అంటాడు, ”నీవు మళ్ళీ బయటికి పోనవసరం లేదు’ (ప్రకటనలు 3:12, బైబిలు). నీవు నా ఇచ్ఛను నెరవేర్చావు. నీ పాత్రను బాగా పోషించి, చక్కగా నటించావు. ధైర్యం కోల్పోలేదు. ఇప్పుడు అమరత్వమనే నా దేవాలయంలో ఒక శాశ్వత స్తంభముగా ఉండడానికి నా వద్దకు తిరిగి వచ్చావు.”
– శ్రీ శ్రీ పరమహంస యోగానంద,
“మానవుడి నిత్యాన్వేషణ”
আজকের বাণী
সম্যক কর্মSeptember 21
ঈশ্বরের ইচ্ছানুসারে আমাদের ভূমিকা আমরা যতদিন নিখুঁতভাবে নির্বাহ না করতে পারি, জীবনের এই রঙ্গমঞ্চে আমাদের বার বার আসতে দেখা যাবে। তারপর মঞ্চ পরিচালক বলবেনঃ “তোমাকে আর ‘ফিরে যেতে হবে না’ (রিভিলেশন 3:12, বাইবেল), তুমি আমার ইচ্ছা পূরণ করেছ। তোমার ভূমিকা তুমি পালন করেছ এবং ভালোই অভিনয় করেছ। তুমি ধৈর্য্য হারাও নি। এখন তুমি আমার অনন্ত অস্তিত্বের মন্দিরে অমরত্বের এক স্তম্ভ হয়ে থাকতে আমার কাছে ফিরে এসেছো।’’
—শ্রীশ্রী পরমহংস যোগানন্দ,
“Man’s Eternal Quest”
आजचा सुविचार
योग्य कृतीSeptember 21
जोपर्यंत आपण आपली भूमिका निर्दोषपणे, दैवी इच्छेनुसार पार पाडीत आहोत, असे चांगले अभिनेते बनत नाही, तोपर्यंत आपण जीवनाच्या या रंगमंचावर पुन्हा पुन्हा दिसणार आहोत. त्यानंतर रंगमंचाचा व्यवस्थापक म्हणेल, “आता आणखी बाहेर जाण्याची गरज नाही. तू माझ्या इच्छेनुसार काम केले आहेस. तुझी भूमिका तू पार पाडली आहेस आणि चांगला अभिनय केला आहेस. तू धैर्य गमावले नाही. आता तू माझ्या शाश्वत अस्तित्वाच्या मंदिराचा अमर स्तंभ होण्यासाठी माझ्याकडे परत आला आहेस.”
—श्री श्री परमहंस योगानंद,
“Man’s Eternal Quest”
ഇന്നത്തെ ഉദ്ധരണി
ശരിയായ പ്രവൃത്തിSeptember 21
ഈശ്വരേച്ഛയ്ക്ക് അനുസരിച്ചു നമ്മുടെ ഭാഗങ്ങൾ പൂർണതയോടെ അഭിനയിക്കാൻ കഴിയുന്ന വിധം നല്ല നടന്മാരായി തീരുന്നതുവരെ ഈ ജീവിതത്തിന്റെ രംഗവേദിയിൽ നാം വീണ്ടും വീണ്ടും കാണപ്പെടും. അപ്പോൾ രംഗമഞ്ചത്തിന്റെ കാര്യദർശി പറയും “നീ ഇനി ‘പുറത്ത് പോകേണ്ടതില്ല’ (വെളിപാട് 3:12, ബൈബിൾ) നീ എന്റെ ഇച്ഛ നടപ്പാക്കിക്കഴിഞ്ഞു. നീ നിന്റെ ഭാഗം അഭിനയിച്ചു കഴിഞ്ഞു, നന്നായി അഭിനയിക്കുകയും ചെയ്തു. നീ ധൈര്യം വെടിഞ്ഞില്ല. എന്റെ ശാശ്വതമായ അസ്തിത്വത്തിന്റെ ക്ഷേത്രത്തിലെ അനശ്വരതയുടെ ഒരു തൂണാകാൻ നീ ഇപ്പോൾ എന്നിലേക്കു തിരിച്ചെത്തിയിരിക്കുന്നു.”
– ശ്രീ ശ്രീ പരമഹംസ യോഗാനന്ദൻ,
“Man’s Eternal Quest”
ಇಂದಿನ ಸೂಕ್ತಿ
ಯೋಗ್ಯ ಚಟುವಟಿಕೆSeptember 21
ನಾವು ನಮ್ಮ ಪಾತ್ರಗಳನ್ನು ದೈವೇಚ್ಛೆಯ ಮೇರೆಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಆಡುವಂತಹ ಒಳ್ಳೆಯ ಪಾತ್ರಧಾರಿಗಳಾಗುವವರೆಗೂ ಈ ಜೀವನರಂಗದಲ್ಲಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ. ನಂತರ ಸೂತ್ರಧಾರಿಯು: “ನೀನು ‘ಮತ್ತೆ ಹೊರ ಹೋಗಬೇಕಾಗಿಲ್ಲ.’ ನೀನು ನನ್ನಿಚ್ಛೆಯನ್ನು ನೆರವೇರಿಸಿರುವೆ. ನಿನ್ನ ಪಾತ್ರವನ್ನು ಚೆನ್ನಾಗಿ ನಿರ್ವಹಿಸಿದೆ. ನೀನು ಧೈರ್ಯಗೆಡಲಿಲ್ಲ. ಈಗ ನನ್ನ ಶಾಶ್ವತ ಅಸ್ತಿತ್ವದ ಮಂದಿರದಲ್ಲಿ ಅಮರ ಸ್ತಂಭವಾಗಲು ನನ್ನ ಬಳಿಗೆ ಹಿಂದಿರುಗಿರುವೆ,” ಎಂದು ಹೇಳುತ್ತಾನೆ.
– ಶ್ರೀ ಶ್ರೀ ಪರಮಹಂಸ ಯೋಗಾನಂದ,
“Man’s Eternal Quest”