పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగా ధ్యానం యొక్క ప్రాచీన ప్రక్రియలను సత్యాన్వేషకులకు పరిచయం చేయడానికి ఆయన జీవితం అంకితమైనందున, ప్రపంచం ఇప్పుడు యోగం యొక్క తత్త్వశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రానికి ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తున్నదని తెలుసుకున్నప్పుడు పరమహంసగారు ఎంతో సంతోషిస్తారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, యోగాపై ప్రస్తుత ప్రపంచం చూపుతున్న ఆసక్తి, వంద సంవత్సరాల క్రితం పరమహంస యోగానందగారు భారతదేశం నుండి అమెరికాకు అందించిన బోధనల పర్యవసానమే. “అంతర్జాతీయ యోగా దినం జరపాలన్న భారతదేశపు ఆలోచనకు ఐక్యరాజ్యసమితిలో సులభంగా ఆమోదం లభించిందంటే, అమెరికాలో భారతదేశపు ప్రప్రథమ గురువు అయిన శ్రీ పరమహంస యోగానందగారికే ఆ ఖ్యాతి దక్కుతుంది. నూరు సంవత్సరాల క్రితం అమెరికాలో యోగానికి పునాదిరాయి వేయడంలో ఆయన ఒక బృహత్‌ పాత్ర పోషించారు,” అని ఒక ఆన్‌లైన్‌ సమాచార పత్రిక వెల్లడించింది.

అత్యంత ప్రశంసలు పొందిన భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం (God Talks With Arjuna) లో, శ్రీ పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుంది. యోగ అనేది ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియను కూడా సూచిస్తుంది, దీని ద్వారా పరమాత్మతో ఐక్యతను సాధిస్తారు. ఇంకా, యోగ అనేది ఈ దివ్య అనుసంధానికి దారితీసే ఏదైనా ఒక చర్యను సూచిస్తుంది.”

ఈ కార్యక్రమాల గురించి

జూన్ 21న, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, శారీరక, మానసిక, మరియు ఆత్మల శ్రేయస్సు కోసం వ్యక్తిగత మరియు ఆన్‌లైన్‌ కార్యక్రమాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాలలో మీ కుటుంబసభ్యులు మరియు స్నేహితులతో కలిసి పాల్గొనేందుకు మీకు స్వాగతం.

ప్రత్యేక కార్యక్రమం

“యోగా-ధ్యానం ద్వారా సంతులనాన్ని మరియు ప్రశాంతతను కనుగొనడం”

(నిర్దేశిత ధ్యాన సమయం కూడా ఉంటుంది)

శనివారం, జూన్ 8, 2024
సాయంత్రం 6:30 – రాత్రి 7:30 (భారత కాలమానం ప్రకారం)

శనివారం, జూన్ 8న తెలుగులో యోగా-ధ్యానంపై ఒక పరిచయపూర్వక సమావేశాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి కేదారానంద గిరి నిర్వహిస్తారు. సత్యాన్వేషకులు తమ దైనందిన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో అంతర్గత సంతులనం మరియు ప్రశాంతతను ఎలా భద్రపరుచుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పరమహంస యోగానందగారు మరియు వారి బోధనలపై పరిచయంతో ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం, సరియైన ఆసనం యొక్క అభ్యాసం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, ఒక దివ్యసంకల్పం మరియు ఒక మానసిక ఊహాచిత్రణతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి కేదారానంద నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వరం ఆశ్రమం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడే ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

Play Video

అన్ని ఆన్‌లైన్‌ కార్యక్రమాలు

జూన్ 8 (తెలుగు)

“యోగా-ధ్యానం ద్వారా సంతులనాన్ని మరియు ప్రశాంతతను కనుగొనడం”

(నిర్దేశిత ధ్యాన సమయం కూడా ఉంటుంది)

శనివారం, జూన్ 8, 2024
సాయంత్రం 6:30 – రాత్రి 7:30 (భారత కాలమానం ప్రకారం)

Play Video

శనివారం, జూన్ 8న తెలుగులో యోగా-ధ్యానంపై ఒక పరిచయపూర్వక సమావేశాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి కేదారానంద గిరి నిర్వహిస్తారు. సత్యాన్వేషకులు తమ దైనందిన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో అంతర్గత సంతులనం మరియు ప్రశాంతతను ఎలా భద్రపరుచుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పరమహంస యోగానందగారు మరియు వారి బోధనలపై పరిచయంతో ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం, సరియైన ఆసనం యొక్క అభ్యాసం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, ఒక దివ్యసంకల్పం మరియు ఒక మానసిక ఊహాచిత్రణతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి కేదారానంద నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వరం ఆశ్రమం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడే ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

జూన్ 9 (తమిళం)

“యోగా-ధ్యానం ద్వారా సంతులనాన్ని మరియు ప్రశాంతతను కనుగొనడం”

(నిర్దేశిత ధ్యాన సమయం కూడా ఉంటుంది)

ఆదివారం, జూన్ 9, 2024
ఉదయం 11:00 – మధ్యాహ్నం 12:00 (భారత కాలమానం ప్రకారం)

Play Video

ఆదివారం, జూన్ 9న తమిళంలో యోగా-ధ్యానంపై ఒక పరిచయపూర్వక సమావేశాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి సుద్ధానంద గిరి నిర్వహిస్తారు. సత్యాన్వేషకులు తమ దైనందిన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో అంతర్గత సంతులనం మరియు ప్రశాంతతను ఎలా భద్రపరుచుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పరమహంస యోగానందగారు మరియు వారి బోధనలపై పరిచయంతో ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం, సరియైన ఆసనం యొక్క అభ్యాసం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, ఒక దివ్యసంకల్పం మరియు ఒక మానసిక ఊహాచిత్రణతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి సుద్ధానంద నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడే ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

జూన్ 9 (కన్నడం)

“యోగా-ధ్యానం ద్వారా సంతులనాన్ని మరియు ప్రశాంతతను కనుగొనడం”

(నిర్దేశిత ధ్యాన సమయం కూడా ఉంటుంది)

ఆదివారం, జూన్ 9, 2024
సాయంత్రం 6:30 – రాత్రి 7:30 (భారత కాలమానం ప్రకారం)

Play Video

ఆదివారం, జూన్ 9న కన్నడంలో యోగా-ధ్యానంపై ఒక పరిచయపూర్వక సమావేశాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి శ్రేయానంద గిరి నిర్వహిస్తారు. సత్యాన్వేషకులు తమ దైనందిన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో అంతర్గత సంతులనం మరియు ప్రశాంతతను ఎలా భద్రపరుచుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పరమహంస యోగానందగారు మరియు వారి బోధనలపై పరిచయంతో ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం, సరియైన ఆసనం యొక్క అభ్యాసం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, ఒక దివ్యసంకల్పం మరియు ఒక మానసిక ఊహాచిత్రణతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి శ్రేయానంద నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడే ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

జూన్ 15 (ఆంగ్లం)

“యోగా-ధ్యానం ద్వారా సంతులనాన్ని మరియు ప్రశాంతతను కనుగొనడం”

(నిర్దేశిత ధ్యాన సమయం కూడా ఉంటుంది)

శనివారం, జూన్ 15, 2024
సాయంత్రం 6:30 – రాత్రి 7:30 (భారత కాలమానం ప్రకారం)

Play Video

శనివారం, జూన్ 15న ఆంగ్లంలో యోగా-ధ్యానంపై ఒక పరిచయపూర్వక సమావేశాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి లలితానంద గిరి నిర్వహిస్తారు. సత్యాన్వేషకులు తమ దైనందిన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో అంతర్గత సంతులనం మరియు ప్రశాంతతను ఎలా భద్రపరుచుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పరమహంస యోగానందగారు మరియు వారి బోధనలపై పరిచయంతో ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం, సరియైన ఆసనం యొక్క అభ్యాసం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, ఒక దివ్యసంకల్పం మరియు ఒక మానసిక ఊహాచిత్రణతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి లలితానంద నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడే ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

జూన్ 16 (హిందీ)

“యోగా-ధ్యానం ద్వారా సంతులనాన్ని మరియు ప్రశాంతతను కనుగొనడం”

(నిర్దేశిత ధ్యాన సమయం కూడా ఉంటుంది)

ఆదివారం, జూన్ 16, 2024
ఉదయం 11:00 – మధ్యాహ్నం 12:00 (భారత కాలమానం ప్రకారం)

Play Video

ఆదివారం, జూన్ 16న హిందీలో యోగా-ధ్యానంపై ఒక పరిచయపూర్వక సమావేశాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి ఈశ్వరానంద గిరి నిర్వహిస్తారు. సత్యాన్వేషకులు తమ దైనందిన జీవితంలోని అన్ని పరిస్థితుల్లో అంతర్గత సంతులనం మరియు ప్రశాంతతను ఎలా భద్రపరుచుకోవచ్చో తెలుసుకొనేందుకు ఈ సమావేశం ప్రత్యేకంగా రూపొందించబడింది.

పరమహంస యోగానందగారు మరియు వారి బోధనలపై పరిచయంతో ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి కోసం, సరియైన ఆసనం యొక్క అభ్యాసం, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, ఒక దివ్యసంకల్పం మరియు ఒక మానసిక ఊహాచిత్రణతో కూడిన నిర్దేశిత ధ్యానాన్ని స్వామి ఈశ్వరానంద నిర్వహిస్తారు.

దయచేసి గమనించండి: వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమం నుండి ప్రత్యక్ష-ప్రసారం చేయబడే ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమం, తరువాత కూడా వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది.

వ్యక్తిగత కార్యక్రమాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వై.ఎస్.ఎస్. కేంద్రాలు మరియు మండళ్లు ప్రత్యేక వ్యక్తిగత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. వాటి వివరాలు, వేదిక మరియు ఇతర సంబంధిత సమాచారం కోసం దయచేసి దిగువ ఇవ్వబడిన బటన్ పై క్లిక్ చేయండి.

ఒక యోగి ఆత్మకథ ఈ-బుక్ పై ప్రత్యేక ప్రతిపాదన

ఈ సందర్భంగా, ప్రామాణిక ఆధ్యాత్మిక గ్రంథం ఒక యోగి ఆత్మకథ యొక్క ఒక ఉచిత ఈ-బుక్ కాపీని మేము అందిస్తున్నాం. ఈ సదుపాయాన్ని పొందేందుకు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.


ఒక యోగి ఆత్మకథ — ఈ-బుక్

ఉచితంగా పొందండి

జూన్ 23, 2024 వరకు అందుబాటులో ఉంటుంది

జూన్ 23, 2024 వరకు అందుబాటులో ఉంటుంది

శ్రీ పరమహంస యోగానంద గురించి

పరమహంస యోగానంద, వ్యవస్థాపకులుతన సమగ్రమైన బోధనలతో శ్రీ పరమహంస యోగానందగారు లక్షలాది మంది జీవితాలపై గాఢమైన ప్రభావం చూపించారు. “పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా” విశేషంగా గౌరవించబడుతున్న పరమహంసగారు శాస్త్రీయ ప్రాణాయామ (ప్రాణశక్తి నియంత్రణ) ప్రక్రియలు కలిగి ఉన్న బోధనలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఆద్యుడు. తాను సర్వజ్ఞుడినని, సర్వవ్యాపకుడైన ఆత్మనని గ్రహించడమే యోగా యొక్క అత్యున్నత లక్ష్యం. శ్రీ యోగానందగారి కార్య ప్రణాళిక — యోగదా సత్సంగ పాఠాలలో వివరించబడింది — మతంలో అంతర్లీనంగా ఉండే మూలాలకు ఆచరణాత్మక మార్గాన్ని సమకూరుస్తుంది. మరియు ఇది మరింత ఎక్కువ మంది జనులను ఆకర్షించే ఒక వ్యవస్థ: ఇది హఠ యోగం యొక్క భౌతిక ప్రయోజనాలపై మాత్రమే కాకుండా, మానసిక సామర్థ్యాలను మరియు ఆన్నిటినీ మించి తమ ఆధ్యాత్మిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో ఆసక్తి ఉన్నవారికి ఒక ప్రణాళికను అందిస్తుంది.  

ఆయన బోధించిన బోధనలు మరియు ధ్యాన ప్రక్రియలు ఇప్పుడు వీటి ద్వారా అందుబాటులో ఉన్నాయి:

ఇతరులు ఏమన్నారు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి

Main Building of Ranchi Ashramగడచిన 100 సంవత్సరాలుగా, సంస్థ వ్యవస్థాపకులు మరియు పశ్చిమంలో యోగపితామహులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆధ్యాత్మిక మరియు మానవతా కార్యకలాపాలను యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) అంకితభావంతో కొనసాగిస్తోంది.

భారతదేశంలో సహస్రాబ్దుల క్రితం ఉద్భవించిన పవిత్ర ఆధ్యాత్మిక సశాస్త్రీయమైన క్రియాయోగం యొక్క విశ్వజనీన బోధనలను అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీ పరమహంస యోగానందగారు 1917లో యోగదా సత్సంగ సొసైటీ (వై.ఎస్.ఎస్.) సంస్థను స్థాపించారు. ఏ మతమునకు సంబంధం లేనటువంటి ఈ బోధనలు సర్వతోముఖ విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి సంపూర్ణ తత్త్వశాస్త్రం మరియు జీవన విధానాన్ని, అలాగే జీవిత అంతిమ లక్ష్యాన్ని — పరమాత్మతో జీవాత్మ యొక్క ఐక్యత సాధించడానికి ధ్యానం యొక్క పద్ధతులు కలిగి ఉంటాయి.

అత్యంత ప్రశంసలు పొందిన భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం (God Talks With Arjuna) లో, శ్రీ పరమహంస యోగానంద ఇలా వివరిస్తారు: “యోగ అనే పదం పరమాత్మతో మనస్సు యొక్క అనుసంధానం ఫలితంగా పరిపూర్ణమైన సమస్థితిని లేదా మానసిక సమతుల్యతను సూచిస్తుంది. యోగా అనేది ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రక్రియను కూడా సూచిస్తుంది, దీని ద్వారా పరమాత్మతో ఐక్యతను పొందవచ్చు. ఈ దివ్య సమ్మేళనానికి దారితీసే ఏ చర్యనైనా యోగం సూచిస్తుంది.”

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి