Home > Gallery > వై.ఎస్.ఎస్. అధ్యక్షుని భారతదేశ పర్యటన, నోయిడా, 2019
వై.ఎస్.ఎస్. అధ్యక్షుని భారతదేశ పర్యటన, నోయిడా, 2019
అక్టోబర్ 15 రాత్రి నోయిడా ఆశ్రమానికి స్వామి చిదానందగారి రాక కోసం వేచి ఉన్న భక్తులు.
స్వామీ కమలానంద, స్వామి విశ్వానందతో కలిసి భక్తులను పలుకరిస్తున్న స్వామి చిదానందజీ.
వసతి మరియు స్వాగత విభాగాలను ప్రారంభిస్తున్న స్వామి కమలానంద.
తన ప్రారంభ ప్రసంగం కోసం వేదికపైకి వెళుతూ ప్రణామములు చేస్తున్న స్వామీజీ.
తనకు స్వాగతం పలికిన భక్తులకు అభివాదం చేస్తున్నారు.
స్వామి విశ్వానంద మరియు…
స్వామి చిదానందగారితో పాటు వచ్చిన స్వామి కమలానందగారికి కూడా స్వాగతం పలికారు.
తన దివ్యమైన ప్రేమ మరియు జ్ఞానంతో నిండిన పలుకులతో భక్తులను ఆశీర్వదిస్తున్న స్వామీజీ.
సుమారు 1,700 మంది భక్తులు ప్రసంగానికి హాజరైయ్యారు.
చిత్రోపేతముగా రూపొందించబడిన గురుదేవుల చరిత్ర మరియు ఆయన కృతిని విడుదల చేస్తున్న స్వామి చిదానందగారు.
ఆ తర్వాత ఆయన కొత్తగా విడుదల చేసిన సింహళ భాషలోని ఒక యోగి ఆత్మకథ యొక్క మొదటి కాపీని శ్రీలంక నుండి వచ్చిన అనువాద బృంద సభ్యులకు ఇచ్చారు. ఇది ఈ ఆధ్యాత్మిక మహాకావ్యం యొక్క 52వ అనువాదం.
ప్రదర్శనలో కొత్త ప్రచురణలు.
స్వామీజీని ఇంటర్వ్యూ చేస్తున్న జాతీయ టీవీ ఛానెల్ – దూరదర్శన్.
ఈ ఇంటర్వ్యూ మరుసటి రోజు (అక్టోబర్ 18) ప్రసారం చేయబడింది మరియు ఇప్పుడు యూ ట్యూబులో అందుబాటులో ఉంది.
దూరదర్శన్ మరియు వై.ఎస్.ఎస్. నోయిడా మీడియా బృందం సిబ్బందితో.
హాంగ్-సా ఏకాగ్రాత ప్రక్రియను ఆంగ్లంలో సమీక్షిస్తున్న స్వామి లలితానంద.
అదే ప్రక్రియను హిందీలో సమీక్ష జరుపుతున్న స్వామి వాసుదేవానంద.
“దైవ సంకల్పంతో మానవ సంకల్పాన్ని అనుసంధానం చేయడం” అనే అంశంపై ఆంగ్లంలో ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇస్తున్న స్వామి స్మరణానంద.
ఇదే అంశంపై స్వామి ఈశ్వరానంద హిందీలో ప్రసంగిస్తున్నారు.
ఉద్యానవనంలో గురుదేవుల చిత్రం ముందు ధ్యానం చేస్తూ తమ విశ్రాంతి సమయాలను గడుపుతున్న భక్తులు.
బ్రహ్మచారి అలోకానంద మరియు…
ఆంగ్లం మరియు హిందీలో శక్తిపూరణ వ్యాయామాలను సమీక్షిస్తున్న బ్రహ్మచారి శీలానంద.
ఆశ్రమ మైదానంలో ధ్యానం చేస్తున్న భక్తులు.
బిజీగా ఉన్న బుక్ స్టాల్.
క్రియాయోగ ప్రక్రియను సమీక్షిస్తున్న స్వామి ఈశ్వరానంద.
“జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యము” అనే అంశంపై ప్రసంగిస్తున్న స్వామి విశ్వానంద.
పూజ్యులైన స్వామి చిదానందగారు నిర్వహించిన ప్రత్యేక ధ్యానంలో పాల్గొంటున్న భక్తులు..
ప్రత్యేకంగా వెలిగించబడిన దీపాలతో ఆశ్రమ ప్రాంగణాలు మరియు…
భవనాలు.
అధ్యక్షుడి నుండి వీడ్కోలు ప్రసంగానికి ముందు విశ్వ గీతాలు మరియు భజనలు పాడుతున్న స్వామి కమలానంద.
కీర్తనల గానంలో పాల్గొంటున్న భక్తులు.
స్వామీజీని వేదికపైకి ఆహ్వానిస్తున్న స్వామి స్మరణానంద.
వేదికపైకి వెళుతూ అందరినీ పలకరిస్తున్న స్వామీజీ.
భగవంతుని మరియు వై.ఎస్.ఎస్. గురువుల సాన్నిధ్యాన్ని ఆవాహన చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న స్వామీజీ.
స్వామీజీ పలుకులు ఆలకించడానికి వచ్చిన చాలా మంది ప్రేక్షకులు.
దాదాపు 1800 మంది భక్తులు హాజరయ్యారు.
గురుదేవులు అందించిన సాధనతో ముందుకు సాగడానికి స్ఫూర్తినందిస్తున్న స్వామీజీ.
అనధికారికంగా భక్తులతో సమావేశమైన స్వామీజీ.
ప్రసాదం మరియు జ్ఞాపికను అందజేస్తున్న స్వామి నిత్యానంద.