Home > Gallery > స్వామి చిదానందజీ రాంచీ ఆశ్రమ పర్యటన, 2019
స్వామి చిదానందజీ రాంచీ ఆశ్రమ పర్యటన, 2019
వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమానికి చేరుకున్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు, స్వామి చిదానందగారు.
స్వామీజీ ప్రణామాలు చేస్తుండగా ఆయన పాదాలపై పూల వర్షం కురిపిస్తున్న సన్యాసులు.
స్వామీజీకి స్వాగతం పలుకుతున్న భక్తులు.
స్మృతి మందిరంలో స్వామి చిదానందగారు (మధ్యలో) స్వామి విశ్వానంద (కుడి నుండి రెండవ), స్వామి కమలానందగారు (ఎడమ నుండి రెండవ), యూ.ఎస్. నుండి ఆయనతో పాటు వచ్చిన ఎస్.ఆర్.ఎఫ్. సన్యాసులు. స్వామి మాధవానంద (కుడి) మరియు స్వామి పవిత్రానంద (ఎడమ) కూడా ఉన్నారు.
వై.ఎస్.ఎస్. ప్రింటింగ్ ప్రెస్ వద్ద భక్తులను మరియు సిబ్బందిని పలకరిస్తున్న స్వామీజీ.
ఇన్-హౌస్ ప్రెస్ను సందర్శిస్తున్న స్వామీజీ.
కొత్త యోగదా సత్సంగ పాఠాలు ఇక్కడ ముద్రించబడతాయి.
పాఠాల విభాగానికి చెందిన సన్యాసులు మరియు సిబ్బందిని కలిశారు.
రాంచీ ఆశ్రమంలో ఎంతో కాలంగా ఉన్న సేవకుణ్ణి పలుకరిస్తూ.
సన్యాసులతో, ఆశ్రమ మైదానంలో.
ఆశ్రమ గోశాలలో గోవులకు ఆహారన్నిస్తూ.
భక్తులు, సన్యాసుల కుటుంబాలు, వై.ఎస్.ఎస్. నడుపుతున్న సంస్థల సిబ్బంది, ప్రభుత్వ అధికారులు మరియు మీడియా సమావేశాలతో స్వామి చిదానందగారి రోజులు నిండిపోయాయి.
ఒక సేవక దంపతులను ఆశీర్వదిస్తున్న స్వామీజీ.
దీపావళి రోజున తన సత్సంగానికి ముందు ప్రణామములు చేస్తున్న స్వామీజీ.
ఈ బహిరంగ సమావేశానికి 800 మందికి పైగా హాజరయిన భక్తులు, ప్రముఖులు, స్నేహితులు.
దీపావళి వేడుకల సందర్భంగా గురుదేవుల ముందు కొవ్వొత్తిని వెలిగిస్తున్న స్వామిజీ.