రాంచీలోని జగన్నాథ్‌పూర్‌లో ఆహార ప్యాకెట్లను అందిస్తున్న వై.ఎస్.ఎస్.
రాంచీలోని హరిజన్ బస్తీలో ఆహార పంపిణీ.
అంబులెన్స్ మరియు అంత్యక్రియల వ్యాన్ సేవ, రాంచీ
కోవిడ్-19 సహాయ వస్తువులు, నోయిడా
రోగులను తృతీయ సంరక్షణ కేంద్రాలకు తరలించడంలో సహాయం చేయడానికి ద్వారహాట్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన వై.ఎస్.ఎస్.
వైద్య సామాగ్రితో వాలంటీర్లు, ద్వారహాట్.
ద్వారహాట్ నివాసితుల కోసం వైద్య శిబిరం.
ఒక ఎన్.జి.ఓ — రైజ్ అప్ ఫోరమ్ — మరియు వై.ఎస్.ఎస్. కలిసి కేరళలోని త్రివేండ్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని పరికరములతో అమర్చబడిన 44 పడకల కోవిడ్ వార్డును ఏర్పాటు చేసింది.
ఆక్సిజన్ బ్యాంకు నుండి ప్రాణవాయువు పంపిణీ కోసం పైప్లైన్లు.
వార్డును మెరుగు పరచడంలో సహాయం చేస్తున్న కార్మికులు.
డ్రై రేషన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్లు, ద్వారహాట్.
కోవిడ్-19 ద్వారా ప్రభావితమైన 80 పేద కుటుంబాలకు పంపిణీ చేయడానికి స్వచ్ఛంద సంస్థకు అందజేస్తున్న డ్రై రేషన్, బెంగళూరు.
బెంగళూరు.
అర్సికెరె, హసన్
చండీగఢ్‌లో పేద మరియు కోవిడ్-19 బాధిత కుటుంబాలకు ఆహారాన్ని వండి పంపిణీ చేసేందుకు “మా సంస్థ”కు అందిస్తున్న డ్రై రేషన్.
చెన్నైలోని కోవిడ్-19 ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్