క్రిస్మస్ స్మారకోత్సవ ధ్యానం

సోమవారం, డిసెంబర్ 25, 2023

ఉదయం 6:30 నుండి

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

ఓ క్రీస్తు, ఈ క్రిస్మస్ తరుణంలోను మరియు అన్ని ఇతర దినములలోను, జనించే నీ ప్రేమను అందరి హృదయాలలో అనుభూతి చెందెదముగాక.

— పరమహంస యోగానంద

ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25, సోమవారం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 వరకు (భారత కాలమానం) ఆంగ్లంలో ఒక ప్రత్యేక స్మారకోత్సవ ధ్యానాన్ని ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు.

ఈ కార్యక్రమం నియమిత సమయంపాటు విశ్వగీతాల గానం, పఠనం మరియు ధ్యానంతో కూడి ఉంది. పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ మరియు ఒక ముగింపు ప్రార్థనతో ఇది ముగిసింది.

స్వామి చిదానంద గిరి గారి క్రిస్మస్ సందేశం

క్రిస్మస్ సందర్భంగా, స్వామి చిదానంద గిరి గారి ఒక సందేశాన్ని చదవడానికి, దయచేసి ఈ లింక్‌ను సందర్శించండి:

క్రిస్మస్ సమయంలో వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను కూడా వై.ఎస్.ఎస్ ఆశ్రమాలు మరియు కేంద్రాలు నిర్వహించాయి.

ఈ సందర్భంగా మీరు విరాళం సమర్పించాలనుకొంటే, దయచేసి క్రింద ఉన్న లింక్‌ను సందర్శించండి. ఏసుక్రీస్తు యొక్క సందేశం మరియు దీవెనలకు కృతజ్ఞతగా మీరు సమర్పిస్స్తున్న ఈ విరాళాన్ని గాఢమైన కృతజ్ఞతలతో మేము స్వీకరిస్తాము.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి