తమ సొంత వసతి ఏర్పాట్లు చేసుకోవాలనుకునే భక్తుల కొరకు, రాంచీ మరియు నోయిడాలోని వై.ఎస్.ఎస్. ఆశ్రమాల సమీపంలో ఉన్న హోటళ్ళ జాబితాను క్రింద ఇవ్వబడింది. మీకు సరిపడే విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి దయచేసి ఈ హోటళ్ళను నేరుగా సంప్రదించండి.

యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ సమీపంలోనివి

హోటల్ పేరు చిరునామా సంప్రదించుటకు వివరాలు నడక సమయం
హోటల్ రాడిసన్ బ్లూ
మెయిన్ రోడ్, కద్రూ డైవర్షన్,
Opp. ఛాంబర్ అఫ్ కామర్స్,
రాంచీ

ఈ-మెయిల్: reservations@rdranchi.com
ఫోన్: 9771433805,
0651-6602222, 0651-6602344

10 నిమిషాలు
హోటల్ చాణక్య బి. న్. ర్
స్టేషన్ రోడ్, రాంచీ

ఈ-మెయిల్: reservations@chanakyabnrranchi.com
ఫోన్: 9709700086,
0651-6606460

10 నిమిషాలు
హోటల్ కాపిటల్ రెసిడెన్సీ
స్టేషన్ రోడ్, రాంచీ
10 నిమిషాలు
హోటల్ ఎలిమెంట్
స్టేషన్ రోడ్, రాంచీ

ఈ-మెయిల్: elementhotel@yahoo.in
ఫోన్: 9204784687,
9570777703, 0651-2461935

10 నిమిషాలు
హోటల్ గ్రీన్ హొరైజన్
స్టేషన్ రోడ్, రాంచీ
10 నిమిషాలు
హోటల్ మేపుల్ వుడ్
డియోసెసన్ విలేజ్, ఓల్డ్ హెచ్. బి. రోడ్,
సిరోమ్టోలి చౌక్, రాంచీ
5 నిమిషాలు
హోటల్ ఆర్చీ రీజెన్సీ
యోగదా ఆశ్రమం దగ్గర,
రాంచీ రైల్వే స్టేషన్ రోడ్,
సిరోమ్టోలి చౌక్, రాంచీ

ఈ-మెయిల్: thb2.hospitalitymgt@gmail.com
ఫోన్: 9798171404

5 నిమిషాలు
హోటల్ క్వాలిటీ ఇన్
స్టేషన్ రోడ్, రాంచీ
10 నిమిషాలు
హోటల్ బ్లూస్ శివాలిక్
భారత్ పెట్రోలియం డిపో సమీపంలో,
రాంచీ రైల్వే స్టేషన్, రాంచీ

ఈ-మెయిల్: blues.shivalik@gmail.com
ఫోన్: 9955997748,
7209575192

5 నిమిషాలు
హోటల్ నట్రాజ్ మినీ
Opp. డైలీ మార్కెట్ ,
మెయిన్ రోడ్ రాంచీ
15 నిమిషాలు
హోటల్ బ్లిస్ రీజెన్సీ
స్టేషన్ రోడ్, రాంచీ

ఫోన్: 7488368403
0651-2460473

10 నిమిషాలు
హోటల్ సత్కార్
స్టేషన్ రోడ్, రాంచీ

ఫోన్: 9431108163
9534174646

15 నిమిషాలు
హోటల్ బసెరా
వంతెన సమీపంలో, 5,
ప్రధాన రహదారి, రాంచీ
10 నిమిషాలు
హోటల్ ఎంబసీ
స్టేషన్ రోడ్, రాంచీ

ఈ-మెయిల్: holtelembassyranchi@gmail.com
ఫోన్: 9507378382
9883509609, 7061309010

10 నిమిషాలు
హోటల్ అమృత్
స్టేషన్ రోడ్, రాంచీ

ఫోన్: 0651-2461952

10 నిమిషాలు
హోటల్ అకార్డ్
ప్రతీక్ ఆటోమొబైల్ దగ్గర
(మహీంద్రా షోరూమ్), పటేల్ చౌక్,
స్టేషన్ రోడ్, రాంచీ

ఈ-మెయిల్: contact@hotelaccord.in
ఫోన్: 9319165888

10 నిమిషాలు

యోగదా సత్సంగ శాఖా ఆశ్రమం, నోయిడా సమీపంలోనివి

హోటల్ పేరు చిరునామా సంప్రదించుటకు వివరాలు నడక సమయం
హోటల్ పార్క్ అస్సెంట్
ప్లాట్ నం. 126, నోయిడా-ఖోడా రోడ్,
Opp. IIM లక్నో (నోయిడా క్యాంపస్),
సెక్టార్-62, నోయిడా – 201309,
ఉత్తర ప్రదేశ్

ఈ-మెయిల్: info@parkascenthotels.com
ఫోన్: 9999536266,
0120-6780000

15 నిమిషాలు
హోటల్ అస్సెంట్ బిజ్
ప్లాట్ నం. 127,
Opp. గ్లోబల్ బిజినెస్ పార్క్, సెక్టార్ 62,
నోయిడా – 201309, ఉత్తర ప్రదేశ్

ఈ-మెయిల్: reservations@ascentbizhotels.com
ఫోన్: 9599298902,
0120-6720000

15 నిమిషాలు

ఇతరులతో పంచుకోండి