Home > Gallery > రాంచీలోని నూతన పాఠశాల సముదాయానికి యోగదా సత్సంగ విద్యాలయం తరలింపు
రాంచీలోని నూతన పాఠశాల సముదాయానికి యోగదా సత్సంగ విద్యాలయం తరలింపు
పవిత్రమైన మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం రోజు హారతితో నూతన పాఠశాల భవనానికి తరలింపు ప్రారంభమయ్యింది.
దీని తరువాత తొలిసంధ్య ఊరేగింపు—బాబాజీ చిత్రపటాన్ని పల్లకీపై ఉంచి, ఉపాధ్యాయులు మరియు స్వచ్ఛంద సేవకులు కొత్త ప్రాంగణానికి తీసుకువెళ్ళారు.
అధ్యాపకులు మరియు…
పుష్పాంజలి కోసం ముందుకు వచ్చిన విద్యార్థులు…
తరువాత నూతన పాఠశాల భవనంలో సామోహిక ధ్యానం.
స్వామి నిశ్చలానంద మరియు…
నూతన ప్రారంభోత్సవం సందర్భంగా వై.ఎస్.ఎస్. పాఠశాలల ఉపాధ్యక్షులు శ్రీ అశ్వని కుమార్ సక్సేనా, అధ్యాపకులు మరియు విద్యార్థులను అభినందించి ప్రోత్సాహాన్ని అందజేశారు.
విద్యార్థులకు పాఠశాల బ్యాగ్లు అందించడం జరిగింది.
నూతన తరగతి గదులకు మారడం పిల్లలకు సంతోషాన్ని కలుగజేసింది.
తరగతులు ప్రారంభమయ్యే ముందు, నూతన తరగతి గదిలో ధ్యానం చేస్తున్న విద్యార్థులు.
అధునాతన గ్రంథాలయంతో కూడిన ఒక సంపూర్ణ ప్రయోజనాత్మక ఆవరణ…