స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినం
సందర్భంగా స్మారకోత్సవ ధ్యానం

శుక్రవారం, మే 10, 2024

ఉదయం 6:30 నుండి

– ఉదయం 8:00 వరకు

(భారతీయ కాలమానం ప్రకారం)

ఈ కార్యక్రమం గురించి

గతాన్ని మరచిపో….మనిషి దైవీభావనలో దృఢంగా నెలకొనే వరకు మానవ ప్రవర్తనను ఎన్నటికీ నమ్మడానికి వీలు లేదు. నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇక ముందు ప్రతీదీ మెరుగవుతుంది.

— స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి

స్వామి శ్రీయుక్తేశ్వరుల ఆవిర్భావ దినం సందర్భంగా వారి గౌరవార్థం ఒక ఆన్‌లైన్‌ స్మారకోత్సవ ధ్యానాన్ని వై.ఎస్.ఎస్. సన్యాసి నిర్వహించారు. ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో నిర్ణీత సమయంపాటు కీర్తన గానం, స్ఫూర్తిదాయక పఠనం మరియు ధ్యానం కూడి ఉన్నాయి.

ఈ సందర్భంగా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను కూడా నిర్వహించాయి.

ఈ పవిత్ర సందర్భంలో సాంప్రదాయక సమర్పణ లేక ప్రణామి సమర్పించాలనుకొనే భక్తులు వాటిని ఇక్కడ సమర్పించవచ్చు. మీ విలువైన విరాళం వై.ఎస్.ఎస్. గురువుల ఆత్మ-విముక్తి బోధనల వ్యాప్తికి వినియోగించబడుతుంది.

ఈ పేజీకి కొత్త సందర్శకులు

శ్రీ పరమహంస యోగానంద, ఆయన బోధనల గురించి, ఇంకా తెలుసుకోడానికి ఈ లింకులు పరిశోధించండి:

ఇతరులతో పంచుకోండి