(జనవరి 31, 1914 – నవంబర్ 30, 2010)
స్మారక సేవ యొక్క వీడియో
మన ప్రియతమ అధ్యక్షురాలు, సంఘమాత, శ్రీ దయామాతగారి స్మారక సేవకు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క వేలాది మంది సభ్యులు మరియు మిత్రులు ప్రపంచం నలుమూలలనుండి, ఎస్.ఆర్.ఎఫ్ సన్యాసులు మరియు సన్యాసినిలతో కలిసి ఈ దివ్యాత్మకు నివాళిలు అర్పించారు.
కాలిఫోర్నియాలో పాసడేనాలోనున్న సివిక్ సమావేశ మందిరంలో ఈ స్మారక సేవ డిసెంబర్ 12, 2010న, నిర్వహింపడినది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులందరి ప్రేరణ కొరకు మేము రెండున్నర గంటల ఈ కార్యక్రమము యొక్క పూర్తి చిత్రీకరణను, అత్యుత్తమ ప్రమాణంతో కూడిన వీడియోతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
(ఈ కార్యక్రమము 11-భాగముల వీడియోగా ఎస్.ఆర్.ఎఫ్. యూట్యూబు ఛానెల్ లో ప్రదర్శించబడుతుంది. దయచేసి మీ అభిప్రాయాలను ఆ పేజీలోని “ఛానెల్ వ్యాఖ్యలు” బాక్స్ లో పంచుకోండి.)